రేపు తెలంగాణకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్..!

ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్( AICC General Secretary KC Venugopal ) రేపు తెలంగాణకు రానున్నారు.

పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీతో కేసీ వేణుగోపాల్ సమావేశం కానున్నారు.

తెలంగాణలో పెండింగ్ లో ఉన్న మూడు పార్లమెంట్ స్థానాలు, ఎన్నికల ప్రచారం( Election Campaign )పై సమీక్ష నిర్వహించనున్నారు.పెండింగ్ లో ఉన్న మూడు పార్లమెంట్ స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

AICC General Secretary KC Venugopal To Telangana Tomorrow..!,AICC General Secret

కాగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్( Congress ) భావిస్తోన్న సంగతి తెలిసిందే.

జనతా గ్యారేజ్ సీక్వెల్ పై మోహన్ లాల్ కామెంట్స్... మౌనం పాటిస్తున్న తారక్! 
Advertisement

తాజా వార్తలు