హైదరాబాద్ లోని టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు గ్రూప్ -2 అభ్యర్థులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
గ్రూప్ -2 పరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
నిరుద్యోగ అభ్యర్థులను పోలీసులు అడ్డుకోవడంతో టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.అయితే గ్రూప్ -2 పరీక్షకు ఆగస్ట్ 29, 30 తేదీలను ఖరారు చేశారని, కానీ ఆగస్ట్ నెల మొదటి నుంచి 23 వరకు గురుకుల బోర్డుకు సంబంధించి పరీక్షా తేదీలను ప్రకటించారని అభ్యర్థులు తెలిపారు.
ఈ క్రమంలో రెండు పరీక్షలకు ప్రిపేర్ అవడానికి కుదరడం లేదని, ఈ నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy