తోడేలు లాంటి చేప.. ఎంత భయంకరంగా ఉందో చూడండి

ప్రపంచంలో అనేక వింత జంతువులు ఉంటాయి.కొన్ని భూమి మీద, కొన్ని సముద్రాల్లో ఉంటాయి.

అడవుల్లో, సముద్రాల్లో అనేక వింత జంతువులు ఉంటాయి.విషపూరితమైన జంతువులతో పాటు సాధు జంతువులు కూడా ఉంటాయి.

A Wolf-like Fish Look How Terrible It Is, Viral Latest, News Viral, Social Medi

ముఖ్యంగా చేపల్లో చాలా చాలా రకాలు ఉంటాయి.పెద్ద పెద్ద చేపలు సముద్రాల్లో కనిపిస్తాయి.

వీటిని చూస్తే భయం కూడా వేస్తుంది.కొన్ని చేపలు పాముల్లాగా ఉంటాయి.

Advertisement

అలాగే రకరకాల రంగులతో చేపలు ఉంటాయి.ఇక రొయ్యలు, పీతలతో పాటు చాలారకాల జంతువులు సముద్రాల్లో కనిపిస్తాయి.

మత్స్యకారులు చేపలు పట్టేటప్పుడు చాలారకాల జంతువులు బయపడుతూ ఉంటాయి.కొన్ని విచిత్రమైన చేపలు, జంతువులు కనిపిస్తూ ఉంటాయి.

కొన్ని బయంకరమైన జంతువులు కూడా జాలర్లు చేపలు పట్టే సమయంలో వలలకు చిక్కి బయటపడుతూ ఉంటాయి.తాజాగా అమెరికాలో ఒ జాలర్ చేపలు పడుతుండగా.

అతడి వలలో భయంకరమైన ఓ చేప బయటపడింది.ఆ చేప చూడటానికి తోడేలు లాగా భయంకరంగా ఉంది.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
డ్రోన్‌ను నమ్ముకుంటే ఇంతే సంగతులు.. పెళ్లిలో ఊహించని సీన్.. వీడియో చూస్తే నవ్వాగదు..

నోరు తెరుచుకుని మనుషులను మింగేలాగా భయకరంగా ఉంది.పట్టుకునే సమయంలో అతడి చేతిని కొరకడానికి చాలా ట్రై చేసింది.

Advertisement

కానీ దాని నుంచి జాలర్ తప్పించుకున్నాడు.తెల్లగా తోడేలు ఆకారం, రాక్షసి కళ్లు లాగా ఈ భారీ చేప ఉంది.

ఈ చేప పళ్లు చాలా షార్ట్ గా ఉంటాయి.ఇలాంటి చేపలు వలలకు చిక్కవని మత్స్యకారుడు చెబుతున్నారు.

ఈ చేపలు ఆహారంగా వేరే చేపలను తింటాయన్నాడు.ఈ చేపను మత్స్యకారుడు తిరిగి సముద్రంలోకి వదిలిపెట్టాడు.

ఈ చేపకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది భయంకరంగా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

తాజా వార్తలు