వికసించిన బ్రహ్మ కమలం బహు బాగు బ్రహ్మ కమలం

రాజన్న సిరిసిల్ల జిల్లా: సర్వసాధారణంగా ఏ పూల మొక్కెన రోజు పూలు పూస్తుంది.

కానీ అరుదుగా పూసే పూల మొక్క బ్రహ్మ కమలం అది సంవత్సరం లో ఒకే రోజు రాత్రి వేళల్లో పూస్తుంది.

మాల్యాల గ్రామానికి చెందిన లోకోజు సతీష్ తన ఇంటిలో గత మూడు సంవత్సరాల కిందట మొక్కను నాటగా ఈ సంవత్సరం లో పూసింది.దీంతో బ్రహ్మ పుష్పం చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది.

వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు - జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

Latest Rajanna Sircilla News