చాలా మంది ఇంట్లో కాస్త డబ్బును దాచుకుంటూ ఉంటారు.కానీ అలా డబ్బు దాచుకునే ఇంట్లో ఆనందం, శాంతి అస్సలు ఉండదు.
కొందరి ఇంట్లో డబ్బు లేకపోయినా సంతోషానికి, శాంతికి లోటు ఉండదు.సంపన్నమైన సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మనం కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి.
అయితే తులసి ( Tulasi )ఒక మూలిక మాత్రమే కాదు.ఇది పవిత్రమైన మొక్క కూడా అని చాలామందికి తెలుసు.
ఇది మహాలక్ష్మి( Mahalakshmi ) అంశతో నిండి ఉంటుంది.తులసి అంటే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన మొక్క.
తులసిని పూజిస్తే మన బాధలు,ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.
వాస్తు దోషాలు ఉన్న ఇంట్లో తులసిని పూజిస్తే దోషాలు తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు.తులసికి విషాన్ని విచ్చిన్నం చేసి శరీరాన్ని వేడి చేసే శక్తి ఉంటుంది.తులసిమాతను ఇళ్లలో ఉంచడం వల్ల క్రిములు రాకుండా ఉంటాయి.
తులసి దేవాలయాన్ని ఉంచి ఇంట్లో పూజించడం వల్ల మీరు తల్లి మహాలక్ష్మి అనుగ్రహాన్ని మాత్రమే కాకుండా శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని కూడా పొందుతారు.శ్రీకృష్ణుడికి తులసి మాలవేసి పూజిస్తే కష్టాలు, బాధలు తొలగిపోతాయి.
మహా విష్ణువు( Lord Vishnu ) తన భార్య మహాలక్ష్మితో సహా వైకుంఠంలోని నందనవనంలో విహరించేవారు.ధనం పెరగాలనుకునేవారు ఎర్రటి గుడ్డలో తులసి పువ్వు ఒకటి మీ ఇంటి బీరువాలో డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచాలి.
ఇలా చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది.తులసి గంగా జలం ( Ganga Jal )అంతా పవిత్రమైనది.ఇంకా చెప్పాలంటే మన ఇంటికి ఈశాన్య దిశలో తులసి పువ్వులు ఉంచి పూజిస్తే ఐశ్వర్యం త్వరగా పెరుగుతుంది.మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అసలు ఉండదు.ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది.శుక్రవారం మహాలక్ష్మీ పూజ చేసేటప్పుడు తులసి పువ్వులు జోడించడం ఎంతో ముఖ్యం.
దీని వల్ల మహాలక్ష్మి అనుగ్రహం మన ఇంటి పై శాశ్వతంగా ఉంటుంది.సంపదతో ఆనందం, శాంతి, ఆరోగ్యం లభిస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL