రష్మీ, అనసూయ దెబ్బకు బద్ధలైన జబర్దస్త్ టీఆర్పీలు.. ఎంత వచ్చిందంటే?

బుల్లితెర గ్లామర్ యాంకర్స్ రష్మీ, అనసూయల పరిచయం గురించి అందరికి తెలిసిందే.వెండితెరపై పలు సినిమాలలో నటించిన వీళ్లు.

 Rashmi Gautam And Anasuya Jabardasth Show Rating Details Here,  Anasuya Bharadwa-TeluguStop.com

బుల్లితెర పైనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు.అంతేకాకుండా వీరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదు.

ఇక జబర్దస్త్ షో ద్వారా యాంకర్లు గా పరిచయమైన రష్మీ, అనసూయ తమ యాంకరింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ ను చాలా వరకు యాంకర్ ల కోసం చూస్తామని ఎంతోమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.

అంతే కాకుండా వాళ్ళ ఎంట్రీ డాన్స్ లు మాత్రమే బాగా ఆకట్టుకుంటాయని తెలుపుతూ ఉంటారు.ఇక ఇందులో కామెడీ విషయానికొస్తే ఒకప్పుడు మంచి రేంజ్ లో దూసుకుపోయిన జబర్దస్త్ ఇప్పుడంతగా ప్రేక్షకులను మెప్పించడం లేదనే చెప్పవచ్చు.

అంతేకాకుండా అందులో వాడే పదజాలాలు కూడా ఎంతోమంది మనోభావాలు దెబ్బతినడంతో కూడా ఈ షో పట్ల విమర్శలు కూడా ఎదురయ్యాయి.

Telugu Etv Shows, Place Maa, Jabardasth, Rashmi Gautham, Maa, Zee Telugu-Movie

ఇక ఒకప్పుడు ఉన్న రేటింగ్ విషయంలో జబర్దస్త్ మొదటి స్థానంలో ఉండేది.కానీ ఇప్పుడు రేటింగ్ బాగా దిగజారిపోతుందని చెప్పవచ్చు.మామూలుగా ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో లు, సీరియల్స్ తో మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది.

కానీ ఈటీవీ ను మించి స్టార్ మా, జీ తెలుగులో ముందు స్థానంలో ఉన్నాయి.ఇక జబర్దస్త్ తో కాకుండా మిగిలిన షో లకు రేటింగ్ బాగానే వస్తుంది.దీంతో జబర్దస్త్ కి అర్బన్ లో 6.16, రూరల్ లో 8.58 ఉండగా ఎక్స్ ట్రా జబర్దస్త్ కి అర్బన్ లో 7.6, రూరల్ లో 10.26 రేటింగ్ నమోదయింది.

Telugu Etv Shows, Place Maa, Jabardasth, Rashmi Gautham, Maa, Zee Telugu-Movie

ఓవరాల్ గా రేటింగ్ విషయంలో చూస్తే మొదటి స్థానంలో స్టార్ మా అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతుంది.ఇక జీ తెలుగు రెండవ స్థానంలో ఉండగా.ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అందించే ఈటీవీ మాత్రం మూడో స్థానంలో నిలిచింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube