వాస్తు శాస్త్రం( Vastu Shastra ) ప్రకారం వివరించిన చిన్న చిన్న అంశాలను ఆలోచించడం వలన జీతం చాలా తేలికగా నడిచిపోతుంది.అయితే ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో శాంతి, ఆనందం కావాలని కోరుకుంటుంటారు.
అయితే ఈ వేగవంతమైన జీవితంలో పురోగతి కావాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎంత కష్టపడి పని చేసిన వారికి సరైన ఫలితాలు ఉండవు.అలాగే వారు తమ కెరియర్ లో ఎన్నో ఒడిగడుగులు ఎదుర్కొంటూ ఉంటారు.
అయితే ఇలాంటి సందర్భాల్లోనే వాస్తులోని కొన్ని చిన్న చిన్న నియమాలు, అడ్డంకులు తొలగించి మార్గం సుగమం చేస్తాయి.అయితే అలాంటి కొన్ని విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తవానికి వృత్తి వ్యాపారంలో విజయం సాధించడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు సూచించబడింది.అయితే ఈ నియమాల ప్రకారం చాలా శుభ విషయాలు కూడా ఉన్నాయి.అయితే వీటిని ఆఫీస్ డెస్క్( Office desk ) పై అలంకరించుకోవడం వలన విజయ పదానికి, పురోగతి మార్గానికి ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతాయి.అలాగే మార్గం సుగమం అవుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం మీరు పని చేసే చోట మీ డెస్క్ మీద బెదురు మొక్కను పెట్టుకోవడం చాలా శుభం.అలాగే దీన్ని ఉంచుకోవడం వలన పరిసరాల్లో సానుకూలత, మనసులో శాంతి ఉంటుంది.
అలాగే ఇది ఎంతో అదృష్టాన్ని తీసుకొస్తుంది.వాస్తు శాస్త్రం ప్రకారం ఆఫీసు డిస్క్ మీద స్పటికతో చేసిన వస్తువులను ఉంచడం చాలా మంచిది.
స్పటికలతో చేసిన వస్తువులు( objects ) ఉంటే అదృష్టంగా వాస్తు భావిస్తుంది.దీంతో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.ఫలితంగా ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి.ఇక వాస్తు శాస్త్రం ప్రకారం బంగారు నాణేలతో( gold coins ) నిండిన ఓడకు వాస్తులో చాలా ప్రాధాన్యత ఉంది.
ఇది ఎవరి దగ్గర ఉన్నా కూడా వ్యాపారం చాలా అభివృద్ధిలో ఉంటుందని వాస్తు చెబుతోంది.అందుకే వేగమంతమైన పురోగతి ఆశించే వారికి తప్పకుండా బంగారు నాణేల కూడిన ఓడ దగ్గర ఉండడం చాలా మంచిది.
ఈ ఓడను మీ ఆఫీసు డెస్క్ మీద తప్పనిసరిగా పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
TELUGU BHAKTHI