సోమవారం రోజు శివయ్య నీ ఇలా పూజించడం వల్ల.. సకల బాధలు దూరం..!

పరమశివునికి సోమవారం అంటే ఎంతో ఇష్టమైన రోజు.బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులలో ఒక ఒకరైన ఆ పరమేశ్వరుడికి భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు.

 By Worshiping Lord Shiva Like This On Monday All The Sufferings Go Away , Lord-TeluguStop.com

అంతేకాకుండా భక్తులు శివుడిని( Lord Shiva ) ఎన్నో రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు.పరమేశ్వరుడు,భోళా శంకరుడు, ముక్కోటి, శివుడు ఇలా ఎన్నో రకాల పేర్లతో భక్తులు పిలుస్తూ ఉంటారు.

ఆదిదేవుడు అయినా ఆ పరమశివుని అనుగ్రహం కోసం ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు.కానీ శివుని ఆశీస్సులు అంత తొందరగా లభించవు అని చెబుతూ ఉంటారు.

అందుకే గోరా తపస్సులు చేస్తే తప్ప ఆ మహా శివుడు అనుగ్రహించడు.శివుడికి ఇష్టమైన కొన్ని రకాల పూలతో పూజిస్తే సకల బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

అంతే కాకుండా నైవేద్యాలను సమర్పించడం వల్ల తప్పకుండా శివుని అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే పరమేశ్వరుని పూజ చేసేటప్పుడు ఆయనకు ఇష్టమైన ఎంతో ఇష్టమైన ఆ బిళ్వ వృక్షం ఆకులు,( Bilva tree leaves ) పువ్వులను ఉపయోగించి పూజ చేయడం వల్ల తప్పకుండా అనుగ్రహిస్తాడని పండితులు చెబుతున్నారు.వీటి పువ్వులతో పూజ చేయడం వల్ల తప్పకుండా ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.జీవితాంతం చేసిన పూజలన్నింటి పుణ్యఫలాన్ని ఒక బిళ్వ పువ్వులతో( bilva flowers ) పూజించడం ద్వారా పొందగలరని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే పురాణాల ప్రకారం ఈ పువ్వుల్లో పరమ శివునికి పూజ చేసేవారు చనిపోయిన తర్వాత కైలాసానికి వెళ్తారని కూడా చెబుతున్నారు.అయితే మనకు బిళ్వ మొక్క ఆకులు దొరుకుతాయి.కానీ పువ్వులు దొరకడం చాలా అరుదు అని కచ్చితంగా చెప్పొచ్చు.కనీసం ఆకులతో అయినా శివుడిని పూజించడం మంచిదని కూడా చెబుతున్నారు.ఆ చెట్టు అంటే శివుడికి చాలా ఇష్టం.అందువల్ల ఈ చెట్టు ఆకులతో పరమశివుని పూజించడం వల్ల సకల బాధలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube