ఈ సింపుల్ చిట్కా పాటిస్తే స్కిన్ వైట్నింగ్ నుంచి టైట్నింగ్ వరకు ఎన్నో బెనిఫిట్స్ మీ సొంతం!

తమ ముఖ చర్మం వైట్ గా, బ్రైట్ గా, టైట్ గా, ఎలాంటి మచ్చలు లేకుండా అందంగా మెరుస్తూ కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.అయితే అటువంటి చర్మాన్ని పొందడం అంత సులభం కాదని చాలా మంది భావిస్తుంటారు.

 This Tip Has Many Benefits From Skin Whitening To Tightening! Skin Whitening, Sk-TeluguStop.com

కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను వారానికి కేవలం రెండు సార్లు పాటిస్తే స్కిన్ వైట్నింగ్ ( Skin whitening )నుంచి టైట్నింగ్ వ‌ర‌కు ఎన్నో బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ) వేసి కనీసం ప‌ది నిమిషాల పాటు ఉడికించాలి.

జెల్లీ స్ట్రక్చర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.స్ట్రైనర్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకొని చల్లార బెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు అవిసె గింజల జెల్ ను వేసుకోవాలి.

Telugu Tips, Skin, Latest, Skin Care, Skin Care Tips-Telugu Health

అలాగే వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ), హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జెల్ ను ముఖానికి, మెడకు అప్లై చేసుకుని వేళ్ళతో సున్నితంగా కనీసం ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆపై చర్మాన్ని పది నిమిషాల పాటు ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

Telugu Tips, Skin, Latest, Skin Care, Skin Care Tips-Telugu Health

వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.చర్మం టైట్ గా మారుతుంది.ముడతలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మొండి మచ్చలు ఏమైనా ఉంటే మాయం అవుతాయి.చర్మం కాంతివంతంగా మారుతుంది.డార్క్ సర్కిల్స్ సమస్యను నివారించడానికి కూడా ఈ సింపుల్ చిట్కా అద్భుతంగా సహాయపడుతుంది.

కాబట్టి అందంగా ఆకర్షణీయంగా మెరిసిపోవాలని భావించేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube