ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.53
సూర్యాస్తమయం: సాయంత్రం 05.02
రాహుకాలం:ఉ.7.30 ల9.00 వరకు
అమృత ఘడియలు: ఉ.9.40 ల సా.4.00
దుర్ముహూర్తం:మ.12.47 ల1.38 మ3.20 సా4.11వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ప్రవర్తనలో కొన్ని మార్పులు ఉంటాయి.మీ వ్యక్తిగత విషయాలు నేతలు పంచుకుంటారు.మిత్రులకు దూరంగా ఉండడం మంచిది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
వృషభం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.అనుకున్న పనులను సమయానికి చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితుల కలవడం వల్ల వారితో సమయాన్ని కడుపుతారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చ చేస్తారు.
మిథునం:
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్య సమస్య ఈరోజు బిడ్డ పడుతుంది.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.
అనుకోకుండా కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి వస్తుంది.కొందరు ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.
కర్కాటకం:
ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని ముఖ్యమైన పనులు కారణంగా ప్రయాణం చేయవలసి ఉంటుంది.ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.
సింహం:
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం అన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
కన్య:
ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తి చేస్తారు.దీనివల్ల మీకు మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.
కొన్ని దైవ దర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు
తులా:
ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
వృశ్చికం:
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.
ధనస్సు:
ఈరోజు మీరు మీ వ్యక్తిగత విషయాలు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.సంతానం నుంచి శుభవార్తఉంటారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించడం మంచిది.
మకరం:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం వంటి పూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీరు పని చేసే చోట ప్రశంసలు అందుకుంటారు.
కుంభం:
రోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.
పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
మీనం:
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
DEVOTIONAL