ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.53
సూర్యాస్తమయం: సాయంత్రం 05.58
రాహుకాలం:మ 3.00 సా.4.30 వరకు
అమృత ఘడియలు: విశాఖ మంచిది కాదు.
దుర్ముహూర్తం: ఉ.8.32 ల 9.23 ల11.15 మ12.00 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
![Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/01/meesha-rashi-phalalu-January-01-2023.jpeg)
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
వృషభం:
![Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/01/vrushabha-rashi-phalalu-January-01-2023.jpeg)
ఈరోజు మీరు పని చేస్తే చోట అనుకూలంగా ఉంటుంది.ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.
మిథునం:
![Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/01/midhuna-rashi-phalalu-January-01-2023.jpeg)
ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఎంతో అనుకూలంగా ఉంది.మీ స్నేహితులతో కలిసి ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
కర్కాటకం:
![Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/01/karka-rashi-phalalu-January-01-2023.jpg)
ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తిరగలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
సింహం:
![Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/01/simha-rashi-phalalu-January-01-2023.jpeg)
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేస్తారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.
కన్య:
![Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/01/kanya-rasi-phalalu-January-01-2023.jpg)
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.మీ స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.
తులా:
![Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/01/tula-rashi-phalalu-January-01-2023.jpeg)
ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కుటుంబ సభ్యులు మానసిక వర్ధంతి గురయ్యా అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
వృశ్చికం:
![Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/01/vrichika-rashi-phalalu-January-01-2023.jpeg)
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.
ధనస్సు:
![Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/01/dhanu-rashi-phalalu-January-01-2023.jpeg)
ఈరోజు మీరు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.తరచు మార్చుకునే నిర్ణయం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
మకరం:
![Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/01/makara-rashi-phalalu-January-01-2023.jpeg )
ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ ఇతరుల సహాయంతో పూర్తి చేస్తారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
కుంభం:
![Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/01/kumba-rashi-phalalu-January-01-2023.jpeg)
ఈరోజు ఇతరుల మాటలు మనసుని నొప్పిస్తాయి.అనవసరమైన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మీనం:
![Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2023/01/meena-rashi-phalalu-January-01-2023.jpeg)
ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.
కొన్ని దూర ప్రయాణాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి.
DEVOTIONAL