Prasadam concrete mixers : ప్రసాదం తయారు చేస్తున్న ప్రోక్లైన్లు కాంక్రీట్ మిక్సర్లు ఎక్కడంటే..

మన దేశంలో ఉండే పెద్ద పెద్ద దేవాలయాలలో ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులకు ప్రసాదాన్ని ఇవ్వడానికి ఆ దేవాలయా సిబ్బంది ఎప్పుడూ ప్రసాదాన్ని సిద్ధం చేస్తూనే ఉండాలి.అలా చాలామంది దేవస్థానం సిబ్బంది ప్రసాదం సిద్ధం చేయడానికి ఈ పని చేస్తూనే ఉండవలసి వస్తుంది.

 Prasadam Making With The Concrete Mixers And Proclainers, Concrete Mixers ,-TeluguStop.com

కానీ ఈ దేవాలయంలో మాత్రం జెసిబి లు, కాంక్రీట్ మిక్సర్లు ప్రసాదం తయారు చేసే పని చేస్తూ ఉంటాయి.విషయం గురించి తెలియని వారు ఆ వాహనాలను దూరం నుంచి చూస్తే అక్కడ ఏదో భారీ భావన నిర్మాణ పనులు జరుగుతున్నాయి అని అందరూ అనుకుంటారు.

కానీ నిజానికి అక్కడ ఎలాంటి కట్టడాలు జరగడంలేదని దగ్గరికి వెళ్లి చూస్తే అర్థమవుతుంది.ఈ దేవాలయనికీ ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది.

యంత్రాలతోనే ఎందుకు ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్‌ లోని భిండ్ జిల్లాలో దంద్రౌవా ధామ్ అనే ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది.

ఈ పుణ్యక్షేత్రంలో హనుమంతుని దేవాలయం ఉంది.ఇక్కడ ఏటా సియా పియా మిలన్ పేరుతో 11 రోజుల పాటు ఎంతో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు ధీరేంద్ర ప్రవచనాలు వినేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.అలాగా రెండు మూడు రోజులు ఉండే లక్షలాది భక్తులకు దేవాలయ నిర్వాహకులే భోజనం ప్రసాదాలను అందిస్తూ ఉంటారు.

దేవాలయానికి వచ్చే లక్షల మందికి భోజనం సిద్ధం చేయాలంటే చిన్న విషయం ఏమీ కాదు.

Telugu Dandraua Dham, Devotional, Madhya Pradesh, Prasadam, Proclainers-Telugu B

ఆ దేవాలయంలో ఒక పెద్ద ఖాళీ స్థలంలో వంటగదిని ఏర్పాటు చేసి అక్కడ వివిధ రకాల ప్రసాదాలను వండుతూ ఉంటారు ప్రతిరోజు 30 ర్యాలీల భోజనంతో పాటు ప్రసాదం కోసం 40 ర్యాలీలు మాల్పువా 20 తారీకు ట్రాలీలా షీర్ ను తయారు చేస్తూ ఉంటారు ఇందుకోసం ప్రతిరోజు 300 క్వింటాళ్ల బంగాళదుంపలు ఒకటి పాయింట్ ఐదు టన్నులపాలు ఒక టన్ను బియ్యం 75 కిండల్ల చక్కెర 15 టన్నుల మైదానం ఉపయోగిస్తూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube