సలార్ వర్సెస్ పుష్ప పార్ట్ 2.. బాక్సాఫీస్ ఫైట్ షురూ..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు కలిసి బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధం అవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.ప్రభాస్ కు పోటీగా అల్లు అర్జున్ సినిమా రిలీజ్ చేస్తున్నారు.

 Prabhas Salaar Vs Allu Arjun Pushpa 2 Boxoffice Fight, Alluarjun , Pushpa Movie-TeluguStop.com

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ సినిమా 2022 ఏప్రిల్ 14 న రిలీఎజ్ ప్లాన్ చేశారు.ఈ సినిమా డేట్ నే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప పార్ట్ 2 రాబోతుందని టాక్.

పుష్ప పార్ట్ 1 ఈ ఏడాది క్రిస్ మస్ రోజున రిలీజ్ ఫిక్స్ చేశారు.ఇక సెకండ్ పార్ట్ కూడా త్వరగా షూటింగ్ పూర్తి చేసి 2022 సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు.

సలార్ ఏప్రిల్ 14న రిలీజ్ ఫిక్స్ చేయగా ప్రభాస్ తో పాటుగా అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 కూడా ఆ డేట్ న రావాలని చూస్తున్నారట.సలార్ తో పాటుగా పుష్ప కూడా పాన్ ఇండియా ఇమేజ్ గా రాబోతుందని తెలుస్తుంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపిస్తాడని అంటున్నారు. సలార్ వర్సెస్ పుష్ప 2 ఈ బిగ్ ఫైట్ లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.

పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న సినిమాలు కాబట్టి రెండిటికి మంచి మార్కెట్ ఉండే అవకాశం ఉంది.టాక్ బగుంటే రెండు సినిమాలు రికార్డులు సృష్టించే ఛాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube