నాటక ప్రదర్శన పూజా సామాగ్రికి బి టి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5055 ఆర్థిక సహాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పండలాపురం గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ నాటక ప్రదర్శన పూజ సామాగ్రికి కళాకారుల బృందం మ్యాక రాములు, మ్యాక అంజయ్య, ఇప్ప రాములు, మ్యాక రవి, మ్యాక రాజయ్య, యం.

రాములు లకు బి టి ఆర్ ఫౌండేషన్ ద్వారా 5055 రూపాయలు విరాళం అందజేసిన ఫౌండేషన్ వ్యవస్థాపకులు బెంద్రం తిరుపతిరెడ్డి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయలను, నాటక కళలను, కళాకారులులను కాపాడుకొనుటకు ఎల్లప్పుడూ ముందుంటామన్నారు.

Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown

Latest Rajanna Sircilla News