భక్తుల దర్శనాలకు బ్రేక్

యాదాద్రి జిల్లా:ఈనెల 28న యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుంది.మహాకుంభ సంప్రోక్షణ అనంతరం పూజా కార్యక్రమాలు ఉంటాయి.

ఆ తర్వాతే భక్తుల దర్శనాలకు అనుమతి ఉంటుంది.పూజా కార్యక్రమాల సమయంలో ఎవరికీ అనుమతి లేదు.21 వ తేదీ ఉ.9 గంటలకు అంకురార్పణతో సుదర్శన మహా యాగం ప్రారంభం అవుతుంది.రోజూ ఉ.9 నుంచి మ.12.30 వరకు పూజా కార్యక్రమాలు ఉంటాయి.రోజూ సా.6 నుంచి రాత్రి 8.30 వరకు యాగాల నిర్వహణ ఉంటుందని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.

Break For The Visions Of The Devotees-భక్తుల దర్శనాల�
మూసికి పూడిక ముప్పు

తాజా వార్తలు