కృష్ణార్జున యుద్ధం మూవీ రివ్యూ

చిత్రం : కృష్ణార్జున యుద్ధం బ్యానర్ : షైన్ స్క్రీన్స్ దర్శకత్వం : మేర్లపాక గాంధీ నిర్మాతలు : సాహు గరపాటి సంగీతం : హిప్ హాప్ తమీజా విడుదల తేది : ఏప్రిల్ 14, 2018 నటీనటులు : నాని, అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ తదితరులు కథలోకి వెళితే : చిత్తూరు లో ఉండే కృష్ణ (నాని), దేశవిదేశాలు తిరిగి శ్రోతల్ని అలరించే రాక్ స్టార్ అర్జున్ (నాని) కి మధ్య ఎలాంటి రక్తసంబంధం లేకపోయినా, ఇద్దరు చూడ్డానికి అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉంటారు.

కృష్ణ రియాతో (రుక్సర్) తో ప్రేమలో పడితే, అర్జున్ సుబ్బలక్ష్మి (అనుపమ) కి మనసు ఇస్తాడు.

అంతా సవ్యంగా సాగుతోంది అనుకున్న తరుణంలో కథానాయికలు ఇద్దరు వారికి దూరమవుతారు.మరి ప్రేమని ఇద్దరు ఎలా తిరిగి దక్కించుకున్నారు, దానికోసం ఎలాంటి యుద్ధం చేసారు అనేది తెర మీదే చూడాలి‌.

తాజా వార్తలు