ఏది మాట్లాడాలో నిర్దేశిస్తారా ?

స్పీకర్ సభ్యులకు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో నిర్ణయించడం ఏమేరకు న్యాయం.అలాంటి చట్టమేడైన ఉందా? అని ప్రతిపక్షనేత జగన్ సభలో ఆగ్రహం తో ప్రశ్నించారు.

ఎందుకిలా తెలుగుదేశం పార్టీకి అంకితం అయ్యేలా స్పీకర్ ఉన్నారే తప్ప పార్టీలకు అతీతంగా మాత్రం లేరు.

అందుకే మేము ఈరోజు మా బాధ చెప్పుకోవాల్సి వచ్చింది.సభలోనే అడగాల్సి వచ్చింది అని జగన్ గొంతు స్తాయి పెంచి మరీ అదిగారు.దీనిపై స్పీకర్ స్పందిస్తూ ప్రతిపక్షనేతకు చెబుతున్నదేమిటంటే లోగడ సభ్యుల మాట తీరుపై ఆవిధంగా మాట్లాడవద్దన్నాను.

నేను ఏ సభ్యులకు ఎలాంటి నిర్దేశాలను చేయడం లెదు.అలాగే నేను పార్టీల పరంగా లేనేలేను అని వివరణ ఇచ్చి అంతటి తో ఆ టాపిక్ ముగించేలా చెసారు.

-యర్నాగుల సటైర్స్ .

Advertisement
నేటి ఎన్నికల ప్రచారం: నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ .. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ అంటే ?

తాజా వార్తలు