వివేకా కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది.

భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం సీబీఐ వాదనలతో ఏకీభవించింది.ఈ క్రమంలో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.

YS Bhaskar Reddy's Bail Petition Dismissed In Viveka Case-వివేకా క
విమానానికి కుందేలు దెబ్బ.. గాల్లోనే ఇంజన్‌లో భారీ మంటలు.. చివరకు?

తాజా వార్తలు