గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్, శంకర్ ఇద్దరు సక్సెస్ ను సాధిస్తారా..?

భారతీయుడు 2 సినిమా ఫ్లాప్ తో ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకున్న శంకర్( Shankar ) ప్రస్తుతం గేమ్ చేంజర్( Game Changer ) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా రామ్ చరణ్( Ram Charan ) కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అంటూ తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాడు.

Will Ram Charan And Shankar Achieve Success With Game Changer Details, Ram Chara

ఇక దిల్ రాజు( Dil Raju ) కూడా ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా ఈ సంక్రాంతికి( Sankranti ) ఈ సినిమా అల్టిమేట్ విజయాన్ని సాధించి మెగా ఫ్యామిలీ తో పాటు మెగా ఫ్యాన్స్ లో కూడా ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా ఉండబోతుందనేది సినిమా వర్గాల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.మరి 1200 కోట్లు కలెక్షన్లు రాబట్టిన త్రిబుల్ ఆర్ సినిమా రికార్డును ఈ సినిమా బ్రేక్ చేస్తుందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.ఇక రామ్ చరణ్ ఇప్పటి వరకు సోలోగా పాన్ ఇండియాలో( Pan India ) ఒక సినిమా కూడా చేయలేదు.

మరి ఈ సినిమాతో తనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకోగలుగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Will Ram Charan And Shankar Achieve Success With Game Changer Details, Ram Chara
Advertisement
Will Ram Charan And Shankar Achieve Success With Game Changer Details, Ram Chara

ఈ సినిమాలో తను అనుకున్న మార్కెట్ ని కనక క్రియేట్ చేసుకోగలిగితే రామ్ చరణ్ ఇకమీదట పాన్ ఇండియాలో కూడా తన సత్తా చాటుకున్న వాడు అవుతాడు.లేకపోతే మాత్రం ఆయన క్రేజ్ అనేది భారీగా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి.ఇక ఈ సినిమా వీళ్లిద్దరికీ డు ఆర్ డై సిచువేశన్ గానే కనిపిస్తుంది.

చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది.

Advertisement

తాజా వార్తలు