సిట్ అధికారుల విచారణకు సహకరిస్తా..: ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ

లైంగిక వేధింపుల ఆరోపణలపై కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ( MP Prajwal Revanna ) ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.

తాను బెంగళూరులో లేని కారణంగా సిట్ విచారణకు( SIT Investigation ) హాజరుకాలేదని తెలిపారు.

ఈ క్రమంలోనే సిట్ తో తమ న్యాయవాది మాట్లాడారని ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వెల్లడించారు.సిట్ అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు.

అతి త్వరలోనే నిజం ఏంటనేది బయటకు వస్తుందని తెలిపారు.అయితే లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై జేడీఎస్( JDS ) సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.

హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..
Advertisement

తాజా వార్తలు