యాంకర్ వర్షిణి జాతకంపై వేణు స్వామి కామెంట్స్.. ఇక తర్వాత అదే జరుగుతుందా? Anchors

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి( Venu swamy ) గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదని చెప్పాలి.ఎప్పుడు ఏదో ఒక సెలబ్రెటీ జాతకం చెబుతూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు.ఇక ఆయన చెప్పేవన్నీ నిజం అని కొందరు నమ్ముతూ ఉంటే మరి కొంత మంది మాత్రం ఫేక్ అంటూ కొట్టి పారేస్తూ ఉంటారు.కానీ కొన్ని కొన్ని సమయంలో ఈమె చెప్పేటివి నిజాలే అవుతూ ఉంటాయి.

గతంలో సమంత నాగచైతన్య( Samantha nagachaitanya ) కు విడాకులు ఇస్తుంది అని కామెంట్లు చేశాడు.ఆ సమయంలో ఈయనను చాలామంది తిట్టి పోశారు.తిరిగి మూడేళ్ల తర్వాత చూస్తే ఆయన చెప్పిన మాటలే నిజమయ్యాయి.ఇక రష్మిక ( Rashmika )కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందని కూడా ఆయనే తెలిపాడు.ఇలా చాలామంది నటీనటుల జాతకాలు చెప్పి నిజం చేశాడు వేణు స్వామి.

అయితే తాజాగా యాంకర్ వర్షిణి గురించి కూడా ఒక విషయాన్ని బయట పెట్టాడు.ఇంతకు ఆయన చెప్పిన విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈమధ్య యాంకర్ వర్షిణి( Anchor Varshini ) సోషల్ మీడియాలలో బాగా హాట్ టాపిక్ గా నిలుస్తుంది.కారణం ఏంటంటే ప్రముఖ క్రికెటర్ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ తో ఆమె ప్రేమలో ఉంది అని.అతనితో డేటింగ్ చేస్తుందని.

త్వరలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది అని రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.అంతేకాకుండా ఆమె ఆ క్రికెటర్ తో దిగిన ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.అలా ఇద్దరి మధ్య నిజంగానే ప్రేమాయణం జరుగుతుంది అని అందరూ నమ్ముతున్నారు.


ఈ క్రమంలోనే వేణు స్వామి చెప్పిన జాతకం కూడా నిజమే అని అంటున్నారు కొందరు.యాంకర్ వర్షిణి అందరూ చెప్పుకో తగ్గస్ధాయికి ఎదుగుతుందని.ఆమె పేరు మారుమ్రోగిపోతుందని అప్పట్లో వేణు స్వామి ఆమె గురించి జాతకం చెప్పినట్లు కొందరు అంటున్నారు.అయితే అదే నిజమైతే ఇప్పుడు ఆమె జాతకంలో అదే జరుగుతుంది అని కొందరు అంటున్నారు.

అంటే ఒకవేళ వాషింగ్టన్ సుందర్ ని వర్షిణి పెళ్లి చేసుకుంటే దేశవ్యాప్తంగా ఆమె కూడా ఫేమస్ అవుతుంది అని.కచ్చితంగా ఇది నిజమైతే ఆయన చెప్పే జాతకం కరెక్ట్ అంటూ అంటున్నారు కొందరు.

ఇక వర్షిణి టాలీవుడ్ బుడితెరకు యాంకర్ గా అడుగుపెట్టి కొంత గుర్తింపు తెచ్చుకుంది.ఇక అప్పుడప్పుడు కొన్ని షోలలో యాంకర్ గా కనిపిస్తూ ఉంటుంది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది.ఇక ప్రస్తుతం వెబ్ సిరీస్ లు చేస్తూ బాగా బిజీగా ఉంటుంది.ఇక ఈ క్రమంలోనే రీసెంట్ గా ఆమె సుందర్ తో దిగిన ఫోటోలు వైరల్ అవ్వడంతో ఇటువంటి వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ వార్తల గురించి ఆమె ఏమని స్పందిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube