"సఖి"కేంద్రం డైరెక్టర్ వెంకట్ రెడ్డిపై వేటు

సూర్యాపేట జిల్లా:నిబంధనలకు విరుద్దంగా జిల్లా కేంద్రంలోని సఖి సెంటర్లో తిష్ఠవేస్తూ అందులోని మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఎన్జీవో వెంకట్ రెడ్డిపై ఉన్నతాధికారులు వేటు వేశారు.

వెంకట్ రెడ్డి రాత్రి వేళల్లో సఖీ కేంద్రంలో చేస్తున్న లీలలు మీడియా వెలుగులోకి తేవడంతో తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి,విచారణ చేపట్టారు.

విచారణాధికారిగా వచ్చిన రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ అధికారి దివ్య వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.దానితో పాటు అతనిపై క్రిమినల్ చర్యలకూ ఆదేశించారు.

సోషల్ మీడియాపై నిఘా:జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

Latest Suryapet News