తండ్రి, కొడుకులు మాత్రమే కాదు చుట్టాలు అంత కలిసి నటించిన సినిమాలు ఎన్ని..?

సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం మామూలు కాదు.పెట్టినా నిలదొక్కుకోవడం ఇంకా కష్టం.

 Tollywood Movies Which Are Acted By Own Family Memebers, Nandamuri Family, Akkin-TeluguStop.com

ఒక్కసారి తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటే.వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.

తన ఫ్యామిలీ మొత్తాన్ని సినిమాల్లోకి తీసుకురావొచ్చు.అలా టాలీవుడ్ లో కుటుంబ సభ్యులంతా కలిసి నటించిన సినిమాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు చూద్దాం.

నందమూరి ఫ్యామిలీ:

Telugu Akkineni, Allu, Manchu, Nandamuri, Tollywood-Telugu Stop Exclusive Top St

రామారావు.తన కొడుకు బాలక్రిష్ణతో కలిసి చాలా సినిమాల్లో నటించాడు.వాటిలో ముఖ్యమైనవి సలీం అనార్కలి, అన్నదమ్ముల అనుబంధం, బ్రహ్మర్షి విశ్వామిత్ర, సింహం నవ్వింది, శ్రీమద్విరాట పర్వం.

అక్కినేని ఫ్యామిలీ:

Telugu Akkineni, Allu, Manchu, Nandamuri, Tollywood-Telugu Stop Exclusive Top St

ఈ ఫ్యామిలీకి చెందిన నటులంతా కలిసి మనం మూవీలో నటించారు. నాగేశ్వర్రావు, నాగార్జున.నాగచైతన్య.సమంతా, అఖిల్ అంతా కలిసి ఈ సినిమాలో చేశారు.అటు నాగార్జున, నాగేశ్వర్రావు కలిసి ఇద్దరూ ఇద్దరే, కలెక్టర్ గారి అబ్బాయి అనే సినిమాల్లో నటించారు.నాగార్జున, అఖిల్ కలిసి సిసీంద్రి అనే సినిమాలో చేశారు.

వెంకటేష్.నాగ చైతన్య:

Telugu Akkineni, Allu, Manchu, Nandamuri, Tollywood-Telugu Stop Exclusive Top St

మామ అల్లుడు ఇద్దరూ కలిసి వెంకీ మామ అనే సినిమాలో నటించారు.

నాగార్జున.సుమంత్:

Telugu Akkineni, Allu, Manchu, Nandamuri, Tollywood-Telugu Stop Exclusive Top St

మామ అల్లుడు నాగార్జున, సుమంత్ కలిసి స్నేహమంటే ఇదేరా అనే సినిమాలో నటించారు.ఇద్దరు ప్రాణ స్నేహితులగా కలిసి యాక్టింగ్ చేశారు.భూమిక, ప్రత్యూష వీరితో కలిసి నటించారు.

మంచు ఫ్యామిలీ:

Telugu Akkineni, Allu, Manchu, Nandamuri, Tollywood-Telugu Stop Exclusive Top St

మంచు కుటుంబ సభ్యులంతా కలిసి ఓ సినిమాలో నటించారు.దాని పేరే పాండవులు పాండవులు తుమ్మెదా.సినిమాలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ కలిసి యాక్ట్ చేశారు.

క్రిష్ణ ప్యామిలీ:

Telugu Akkineni, Allu, Manchu, Nandamuri, Tollywood-Telugu Stop Exclusive Top St

మహేష్ నటించిన పలు సినిమాల్లో క్రిష్ట అతిథి పాత్రలో కనిపించాడు.రాజకుమారుడు, వంశీ సినిమాల్లో కనిపించాడు.ఇక నేనొక్కడినే సినిమాలో మహేష్ చిన్నప్పటి పాత్రలో గౌతమ్ నటించాడు.

క్రిష్ణం రాజు ఫ్యామిలీ

:

Telugu Akkineni, Allu, Manchu, Nandamuri, Tollywood-Telugu Stop Exclusive Top St

రెబల్ స్టార్ క్రిష్ణం రాజు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ప్రభాస్.వీరిద్దూ కలిసి రెబల్ అనే సినిమాలో నటించారు.

రవితేజ ఫ్యామిలీ:

Telugu Akkineni, Allu, Manchu, Nandamuri, Tollywood-Telugu Stop Exclusive Top St

మాస్ మహారాజా రవితేజ తన తనయుడు మహదన్ కలిసి రాజా ది గ్రేట్ సినిమాలో నటించారు.రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్ లో మహాదన్ నటించాడు.

అల్లూ.మెగా ఫ్యామిలీ:

Telugu Akkineni, Allu, Manchu, Nandamuri, Tollywood-Telugu Stop Exclusive Top St

మెగా కుటుంబ హీరోలు రాంచరణ్, అల్లు అర్జున్ కలిసి ఎవడు అనే సినిమాలో నటించారు.రాంచరణ్ మగధీర సినిమాలో బంగారు కోడిపెట్ట అనే పాటలో తండ్రి చిరంజీవితో కలిసి నటించాడు.అటు ఖైదీ నెంబర్ 150లో అమ్మడూ పాటలో రాంచరణ్ అతిథి పాత్రలో కనిపించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube