టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియా సరన్( Shriya Saran ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శ్రియ సరన్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలో నటిస్తూ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.
అప్పట్లో టాలీవుడ్ టాప్ హీరోలు అయిన బాలకృష్ణ, ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి, తరుణ్ లాంటి హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా( Star heroine ) తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

తెలుగులో ఇష్టం, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్, సంతోషం, నీకు నేను నాకు నువ్వు,ఎలా చెప్పను,నువ్వే నువ్వే, నేనున్నాను లాంటి మంచి మంచి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రియా సరన్.ఇకపోతే ఈ మధ్యకాలంలో శ్రియా సరన్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.తరచూ సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రియా సరన్( Shriya Saran ) తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
రీసెంట్‌గా షేర్ చేసిన ఆ ఫోటోలలో ట్రెడిషనల్ లుక్ తో ఆకట్టుకుంటోంది.

పెళ్ళై పిల్లలు ఉన్నా కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తోంది.శ్రియా సరన్ కూడా తన తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.తాజాగా షేర్ చేసిన ఫోటోలలో క్రీమ్ కలర్ శారీలో శ్రియ ఇచ్చిన ఫోటో ఫోజులకు కుర్రాళ్లు గార్జియస్ బ్యూటీ, శ్రియ ఎవర్ గ్రీన్ బ్యూటీ అంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు.
ఆ ఫోటోలలో ఆమె తన అందాలను చూపిస్తూ బెడ్ పై బోర్ల పడుకుని ఉన్న ఫోటోని షేర్ చేసింది.కొంతమంది రొమాంటిక్గా కూడా కామెంట్స్ చేస్తున్నారు.కనిపించి కనిపించనట్లుగా తన ఎద అందాలు కనిపించేలా పైట కొంగును జారవిడిచి బెడ్‌పై పడుకుని యువతకు పిచ్చెక్కిస్తోంది.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన చిలిపి నవ్వులతో మతిపోగొడుతోంది శ్రియా సరన్.
