గోరంటాల అటవీ ప్రాంతంలో పులి సంచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలో మెట్టొర్రే ప్రాంతంలో నిన్న రాత్రి కొమిరిశెట్టి చంద్రం అనే రైతుకు చెందిన రెండు ఆవులని పులి చంపి తినడం జరిగింది.

గోరంటాల, సమీప, పరిసర గ్రామాలా ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని గోరంటాల ఫారెస్ట్ అధికారులు( Forest officials ) తెలిపారు.

Tiger Migration In Gorantala Forest , Gorantala Forest , Tiger Migration , Raj

Latest Rajanna Sircilla News