తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 6, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

. సూర్యోదయం: ఉదయం 6.00 . సూర్యాస్తమయం: సాయంత్రం.

6.43.రాహుకాలం: సా.4.30 ల6.00 .అమృత ఘడియలు: ఉ.7.00 ల11.00 మ2.00 సా4.00 . దుర్ముహూర్తం: సా.5.02 ల5.53 .

మేషం:

Daily Horoscope, Jathakam,august 06 2023, పంచాంగం, రాశి �

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని కొత్త పరిచయాలు పెంచుకుంటారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.ఇతరులకు సహాయం చేస్తారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. .

వృషభం:

Daily Horoscope, Jathakam,august 06 2023, పంచాంగం, రాశి �

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.ఎక్కువ ఖర్చులు చేయకపోవడం మంచిది.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.ఇతరులతో వాదనలకు దిగకండి.ఆరోగ్య సమస్య వల్ల ఒత్తిడి ఎక్కువ అవుతుంది. .

మిథునం:

Daily Horoscope, Jathakam,august 06 2023, పంచాంగం, రాశి �

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులకు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. .

కర్కాటకం:

Daily Horoscope, Jathakam,august 06 2023, పంచాంగం, రాశి �
Advertisement

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని కొత్త పరిచయాలు పెంచుకుంటారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.ఇతరులకు సహాయం చేస్తారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి. .

సింహం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. .

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.చాలా సంతోషంగా ఉంటారు. .

తుల:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఎక్కువ ఖర్చులు చేయకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఎక్కువగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.సమయాన్ని వృథా చేయకూడదు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. .

వృశ్చికం:

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
Victory Venkatesh : హీరోయిన్లతో గొడవ పడుతున్న స్టార్ హీరో....మాటలు కూడా లేవట?

ఈరోజు మీరు ధన నష్టాన్ని ఎదురు చూస్తారు.ఆరోగ్యం పట్ల మన శాంతి కోల్పోతారు.కొన్ని విలువైన వస్తువులు చేరే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. .

ధనుస్సు:

Advertisement

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరుల ముందు జాగ్రత్తగా ఉండాలి.మీరంటే గిట్టని వారి దూరంగా ఉండటం మంచిది. .

మకరం:

ఈరోజు మీకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది. .

కుంభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.తీరికలేని సమయం గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.దూరప్రయాణాలు చేయడం వల్ల కొన్ని పరిచయాలు ఏర్పడుతాయి.కుటుంబ సభ్యులతో ఈరోజు సరదాగా గడుపుతారు.ఆర్థికంగా కొత్త డబ్బు ఖర్చవుతుంది. .

మీనం:

ఈరోజు ఆర్థికంగా ధన లాభాన్ని అందుకుంటారు.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు