తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 10, గురువారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

. సూర్యోదయం:ఉదయం 6.01 . సూర్యాస్తమయం:సాయంత్రం.

6.41 . రాహుకాలం:మ1.30 ల3.00 . అమృత ఘడియలు:ఉ.9.15 ల10.30 సా4.40 ల6.40 . దుర్ముహూర్తం:ఉ.10.14 ల11.05 మ3.21 సా 4.12 .

మేషం:

Daily Horoscope, Jathakam,august 10 2023, పంచాంగం, రాశి �

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.తీరిక లేని సమయం గడుపుతారు.కొన్ని దూరప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. .

వృషభం:

Daily Horoscope, Jathakam,august 10 2023, పంచాంగం, రాశి �

ఈరోజు మీరు ఎక్కువగా అనుకూలంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఈరోజు కాస్త మనశ్శాంతి కలుగుతుంది. .

మిథునం:

Daily Horoscope, Jathakam,august 10 2023, పంచాంగం, రాశి �

ఈరోజు మీరు ఇతరుల నుండి సహాయాన్ని పొందుతారు.ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది. .

కర్కాటకం:

Daily Horoscope, Jathakam,august 10 2023, పంచాంగం, రాశి �
Advertisement

ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందుతారు.ఆర్థికంగా మీ సొమ్ము తిరిగి అందుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి శ్రద్ధ తీసుకోవాలి.తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. .

సింహం:

ఈరోజు మీకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.అనుకోకుండా ఇతరుల నుండి సహాయం పొందుతారు.మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి. .

కన్య:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి .కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని పనులు వాయిదా పడతాయి.ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. .

తుల:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదా భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. .

వృశ్చికం:

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ హెయిర్ టోనర్ ను వాడితే మీ జుట్టు ట్రిపుల్ అవుతుంది!

ఈరోజు మీకు అనుకులంగా ఉంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొంటారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్న దూర చేయాల్సి వస్తుంది. .

ధనుస్సు:

Advertisement

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.కొన్ని దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొంటారు.కొన్ని వస్తువులు చేజారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారస్తులు,ఉద్యోగస్తులు లాభాలు అందుకుంటారు. .

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు ఎదురుకుంటారు. .

కుంభం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనుకోకుండా మీ స్నేహితుల నుండి ఆర్థిక సహాయం పొందుతారు.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం పెరుగుతుంది.మీ ఆలోచన విధానం వల్ల ముఖ్యమైన పనులు సక్రమంగా జరుగుతాయి.చాలా సంతోషంగా ఉంటారు. .

మీనం:

ఈరోజు మీకు ఇతరుల నుండి లాభాలు ఉంటాయి.అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.సంతానం పట్ల ఆలోచన చేయాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు..

తాజా వార్తలు