తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 22, సోమవారం2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.56

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.35

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: మ.1.30 ల2.00

Advertisement
Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu April 22 Monday 2024, Dail

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34

మేషం:

Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu April 22 Monday 2024, Dail

ఈరోజు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి.

దీర్ఘకాలిక రుణాలు తీర్చగలరు.వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

ఉద్యోగ వాతాహవరణం అనుకూలంగా ఉంటుంది.

Advertisement

వృషభం:

ఈరోజు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది.

విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారాలలో ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు.

మిథునం:

ఈరోజు పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు.ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది.చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి.

దూరప్రయాణ సూచనలు ఉన్నవి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి.వ్యాపారాలు మందగిస్తాయి.

కర్కాటకం:

ఈరోజు బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి.ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు.చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేస్తారు.

కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

సింహం:

ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది.వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలు పొందుతారు.

సంతానం విద్యా ఫలితాలు సంతృప్తి కలిగిస్తాయి.

కన్య:

ఈరోజు సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

చిన్ననాటి మిత్రులు నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది.వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు.ఉద్యోగస్తులకు పదవులు పెరుగుతాయి

తుల:

ఈరోజు ఆర్థిక లావాదేవీలు కొంత మందకోడిగా సాగుతాయి.శ్రమతో గాని కొన్ని పనులు పూర్తి కావు.కుటుంబ పెద్దలతో కల సూచనలు ఉన్నవి.

దూర ప్రయాణాలలో వాహనం ఇబ్బందులు ఉంటాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

వృశ్చికం:

ఈరోజు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చు చేయవలసి వస్తుంది.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులుంటాయి.

ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో లోపాలు ఉంటాయి.నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

ధనుస్సు:

ఈరోజు అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవర పెడతాయి.బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.

చేపట్టిన పనులలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

మకరం:

ఈరోజు సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు కలుగుతాయి.నూతన వ్యక్తుల పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి.అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి.

భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి.ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది.

కుంభం:

ఈరోజు చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు.కొన్ని వ్యవహారాలలో కావలసిన వారే మోసగిస్తారు.ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.

సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి.వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు.

మీనం:

ఈరోజు కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు.ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి.

చాలా సంతోషంగా ఉంటారు.

తాజా వార్తలు