తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్19, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.25

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.35

రాహుకాలం: సా.4 30 ల6.00

అమృత ఘడియలు: ఉ.6.00 ల7.00 మ2.00 ల3.30

Advertisement

దుర్ముహూర్తం: సా.5.02 ల5.53

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం

ఇతరుల నుండి డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

శత్రువుల కు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

దీనివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనవసరమైన విషయాల గురించి కూడా పట్టించుకోకూడదు.మీరు పనిచేసే చోట లాభాలు ఎక్కువగా ఉంటాయి.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.

ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

చాలా సంతోషంగా ఉంటారు.

తుల:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.తోబుట్టువులతో జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఇతరులతో వాదనలకు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి బాగా శ్రద్ధ తీసుకోవాలి.

వృశ్చికం:

ఈ రోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో అనుభవం వున్నా వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

ఈరోజు సంతోషంగా గడపాలి.

ధనుస్సు:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.దూరప్రాంతపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.

అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

మకరం:

ఈరోజు మీరు ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

ఈరోజు ఓ శుభవార్త వింటారు.

కుంభం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.

పిల్లల భవిష్యత్ గురించి ఆలోచనలు చేస్తారు.అనవసరంగా వాదనలకు దిగకండి.

మీరు పని చేసే ఇతరుల సహాయం అందుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

మీనం:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు.

ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

సంతోషంగా గడుపుతారు.

తాజా వార్తలు