తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 11, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

.సూర్యోదయం: ఉదయం 5.45.సూర్యాస్తమయం: సాయంత్రం 06.

46.రాహుకాలం: సా.4.30 ల6.00.అమృత ఘడియలు:అష్టమి నవమి మంచిది కాదు..దుర్ముహూర్తం: సా.5.02 ల5.53.

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

.

మేషం:

Daily Horoscope, Jathakam, June 11 2023, పంచాంగం, రాశి �

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన విషయాలు వాయిదా పడతాయి. దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఉద్యోగస్తులకు ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువవుతోంది. .

వృషభం:

Daily Horoscope, Jathakam, June 11 2023, పంచాంగం, రాశి �

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.దీని వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది. .

మిథునం:

Daily Horoscope, Jathakam, June 11 2023, పంచాంగం, రాశి �

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి.దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది. .

కర్కాటకం:

Daily Horoscope, Jathakam, June 11 2023, పంచాంగం, రాశి �
Advertisement

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది లేదా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపార పెట్టుబడి విషయంలో పనులు పూర్తి కాక నిరాశ చెందుతారు. .

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.కొన్ని ప్రయాణాలు చేయడం. .

కన్య:

ఈరోజు మీరు ఆర్థిక సమస్య నుండి బయటపడే అవకాశాలున్నాయి.కొన్ని ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.కుటుంబ సభ్యులతో గొడవలకు దిగే అవకాశం ఉంది. దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.స్నేహితులతో గడపడం వల్ల తిరిగి ఆనందంతో దక్కుతుంది.ఇతరుల నుండి మీ సొమ్ము సమయానికి తిరిగి చేతికి అందుతుంది. .

తులా:

ఈరోజు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు జరుగుతాయి.ఆరోగ్య పరిస్థితులు ఇబ్బంది పెడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాలలో తల్లిదండ్రుల సలహాలు తీసుకోవడం మంచిది. మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. .

వృశ్చికం:

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్థం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.తీరిక లేని సమయం గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.స్నేహితులతో గడుపుతారు.పరిస్థితులకు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు. .

ధనస్సు:

ధనస్సు:

Advertisement

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు. నూతన పరిచయాలు పెరుగుతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు. .

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథి వల్ల కొత్త విషయాలు తెలుస్తాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు. .

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.చాలా సంతోషంగా ఉంటారు. .

మీనం:

ఈరోజు మీరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది.తరచూ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి..

తాజా వార్తలు