తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 1, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.49

 Daily Horoscope, Jathakam, July 01 2023, పంచాంగం, రాశి ఫ-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.50

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.10.30 మ12.00 ల3.00 సా4.50

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కానీ ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీనివల్ల కాస్త ఇబ్బందులు ఎక్కువవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.తిరిగి పొందడానికి కాస్త సమయం పడుతుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలన్ని తీసుకోవాలి.ఇబ్బందులు ఎదురవుతాయి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడానికి అనుకూలంగా ఉంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయం లో పనులు త్వరగా పూర్తి కావు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.కొన్ని విషయాల గురించి కుటుంబ సభ్యులతో పంచుకోవడం వల్ల నిరాశ చెందాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

సింహం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు అవుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవాలి.దీనివల్ల ఖర్చులు అదుపులో ఉంటుంది.

ఎటువంటి ఆలోచనలు లేకుండా తొందరపడి నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు.మీ వ్యక్తిత్వం ను కోల్పోకండి.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి శ్రద్ధ తీసుకోవాలి.

మీకు కావాల్సిన వాళ్ళ నుండి సహాయం అందుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

తుల:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని పనులు సక్రమంగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన వస్తువులు కొంటారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

లేదా ప్రమాదాలు జరుగుతాయి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీకు ఇతరుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.తల్లిదండ్రులతో సమయాన్ని గడపాలి.

ధనుస్సు:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.దీనివల్ల కాస్త ఇబ్బంది పడతారు.అనుకోకుండా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ప్రాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.ఇతరులతో మాట విధానం జాగ్రత్తగా ఉండాలి.ఎక్కువ ఖర్చు చేస్తారు.

దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడుపుతారు.

అనుకోకుండా కొన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, July-Latest News - Telugu

ఈరోజు మీకు ఇతరుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.తల్లిదండ్రులతో సమయాన్ని గడపాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube