తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 3 బుధవారం , 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.47

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

12

రాహుకాలం: మ.12.30 నుంచి 01.54 వరకు

అమృత ఘడియలు: మ.03.06 నుంచి 04.36 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.08.15 నుంచి 09.40 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీ వ్యక్తిత్వం వల్ల మంచి పేరు సంపాదించుకుంటారు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల సంతోషంగా గడుపుతారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

వృషభం:

Advertisement

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి

మిథునం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా కొన్ని సమస్యలు ఏర్పడుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల నష్టాలు ఎదురవుతాయి.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి మాట్లాడాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.మీ పాత స్నేహితులను కలుస్తారు.

ఈరోజు పనులు సక్రమంగా సాగుతాయి.

సింహం:

ఈరోజు మీకు ఆర్థిక సహాయం అందుతుంది.కొన్ని ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్త తీసుకోవాలి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు కొన్ని దైవ దర్శనాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

ఈరోజు అనుకూలంగా ఉంది.

కన్య:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.ఇతరుల నుండి మీకు విమర్శలు వచ్చే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.

మీ వ్యక్తిత్వం వల్ల మంచి పేరు కోల్పోతారు.కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

తులా:

ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థిక పరంగా కొన్ని లాభాలు ఉంటాయి.అనుకోకుండా ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.

మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ పాత స్నేహితులను కలుస్తారు.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.కొన్ని వస్తువులు చేజారే అవకాశం ఉంది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా ఇంటికి బంధువులు వచ్చి వెళ్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి దొరుకుతుంది.

సంతానం పట్ల ఆలోచిస్తారు.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.ఇతరులతో వాదనలకు దిగకండి.

మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదురు చూస్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.అనుకోకుండా కొన్ని పనులు వాయిదా పడతాయి.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈరోజు కాస్త విశ్రాంతి దొరుకుతుంది.

తాజా వార్తలు