తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 25, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.41

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

17

రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు:ఉ.10.30 ల11.30 మ3.30 సా5.30

Advertisement
Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 25 2023-తెలుగ

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 25 2023

ఈరోజు మీరు ఆర్థికంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.తరచూ మి నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!

వృషభం:

Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 25 2023
Advertisement

ఈరోజు మీకు కొన్ని బయట కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీరు ప్రారంభించిన పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు తొందర పడే ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

సింహం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలని ఇతరులతో పంచుకోకండి.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

కన్య:

ఈరోజు మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.కొన్ని దూర ప్రాణాలను వాయిదా వేయడమే మంచిది.ఆర్థికపరమైన విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

తులా:

ఈరోజు మీరు ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.

దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదించండి.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని చెడు అలవాటుకు దూరంగా ఉండడం మంచిది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ ప్రవర్తనతో ఇతరుల మనసును బాధ పెడతారు.

పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని ప్రమాదాలను ఎదుర్కొంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు చేసే పనుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.

వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

మకరం:

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కుంభం:

ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.

అధికంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తాజా వార్తలు