తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 26, ఆదివారం, మార్గశిర మాసం 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.23

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 26 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.33

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు:సప్తమి ఉ.11.09 నుంచి 12.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు ఎక్కువగా అందుకుంటారు.తీరిక లేని సమయంతో గడుపుతారు.వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచిస్తే ఫలితముంటుంది.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

వృషభం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు అనుకోకుండా కొన్ని విలువైన వస్తువులను పొందుతారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.ఆర్థికంగా ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.

మిథునం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీనివల్ల నష్టాలు ఎక్కువగా ఉంటాయి.కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం మంచిది.

వ్యాపారస్తులు ముఖ్యమైన పనులు వాయిదా వేయాల్సి ఉంటుంది.ఆర్థికంగా సహాయం అందుకుంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయటం వల్ల మనశ్శాంతిగా అనిపిస్తుంది.

సింహం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఇతరులతో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాలను అస్సలు పట్టించుకోరు.ఇతరులకు సహాయం చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

తులా:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది .

వృశ్చికం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఆలోచించి చేయటం మంచిది.దీనివల్ల ఎటువంటి నష్టాలు ఉండవు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.

అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకండి.ఇతరులకు సహాయం చేస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.కుటుంబ సభ్యులతో దైవదర్శనం ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.దీనివల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.తల్లిదండ్రులతో వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.సమయాన్ని వృధా చేయకూడదు.

కుంభం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సమయానికంటే ముందే పూర్తి చేస్తారు.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడకూడదు.అనుకోకుండా మీఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.

మీనం:

Telugu Horoscope, December Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube