తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగస్టు 24, మంగళవారం, 2021

Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 24 Tuesday 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.47

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 24 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.19

రాహుకాలం: మ.03.00 నుంచి 4.30 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.40 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు సమాజంలో మంచి గౌరవం అందుతుంది.ఇతరుల నుండి సొమ్మును అప్పుగా తీసుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఆలోచనలు చేస్తారు.మీ స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వృషభం:

ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీరు తీసుకున్న నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.ఈరోజు కొన్ని ప్రయాణాలు చేయకూడదు.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం ఈరోజు అనుకూలంగా ఉండదు.

అనుకోకుండా ఇతరుల నుండి సహాయం అందుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.ఈ రోజు సంతోషంగా ఉంటారు.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఈరోజు వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు మీరు ఏ పనినైనా ధైర్యంగా పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యుల మద్దతుతో అంతా మంచే జరుగుతుంది.

మీ ఇంట్లో ఓ శుభకార్యం జరిగే అవకాశం ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.

మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకుండా ఉండటం మంచిది.

కుంభం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులన్నీ పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.ముఖ్యమైన విషయాల గురించి అసలు పట్టించుకోరు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.తోబుట్టువులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

#Jathakam #TeluguAstrology #Tuesday #Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube