తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -ఆగస్టు 12, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.44

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

27

రాహుకాలం: ఉ.1.30 ల3.00

అమృత ఘడియలు:చవితి ,సా.4.00ల6.00

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.00ల10.48,ప.2.48ల3.36

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కొన్ని వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు.

డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవితో డ్యాన్స్ ఇరగదీసిన అల్లు అరవింద్...వీడియోలు వైరల్!
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

మిథునం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీనివల్ల ఆందోళన చెందుతారు.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

సింహం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఈరోజు మీరు కొన్ని పనులు ప్రారంభిస్తారు.సంతానము నుండి శుభవార్త వింటారు.

సంతోషంగా ఉంటారు.

కన్య:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతున్నారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

తులా:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవాన్ని అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేయకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఓ శుభవార్త వింటారు.పిల్లలతో సంతోషంగా గడుపుతారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.వాయిదా పడిన పనులు కూడా పూర్తి చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

మీ ఇంటికి బంధువులు రాకతో సంతోషంగా ఉంటారు.

మకరం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపలేక పోతారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

ఇతరులతో వాదనలకు దిగకండి.

కుంభం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని సమస్యలు దూరం అవుతాయి.

శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

తాజా వార్తలు