తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 07 సోమవారం, 2020

ఈ రోజు పంచాంగం(Todays Telugu Panchagam):

సూర్యోదయం: ఉదయం 05.55సూర్యాస్తమయం: సాయంత్రం 06.

17రాహుకాలం: ఉ.07.36 నుంచి 09.10 వరకుఅమృత ఘడియలు: ఉ.09.03 నుంచి 09.40 వరకుదుర్ముహూర్తం: మ.12.27 నుంచి 01.16 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Raasi Palalu):

మేషం:

ఆర్ధిక సమస్యలు తీరే అవకాశం ఉంది.మీ కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు.

ఇతరుల గురించి తెలియని విషయాలు మాట్లాడకండి.ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Telugu Daily Astrology Prediction Rasi Palalu September 7 Monday 2020-తెల

ఈరోజు గొప్ప విషయాలను నేర్చుకుంటారు.

వృషభం:

దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని బాధిస్తాయి.ఆస్పత్రిలో డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

కుటుంబసభ్యులతో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఆనందంగా గడపండి.ఈరోజు కొన్ని చికాకులు ఎదురైనప్పటికి రాత్రి ఆనందంగా నిద్రిస్తారు.

Advertisement

మిథునం:

ఏదైనా కొత్త పని చేసేముందు పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి.మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

విలువైన వస్తువులు కొనే అవకాశం ఉంది.ఒకవేళ మీరు కొత్తగా వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే అన్ని తెలుసుకొని వాటిలోకి దిగడం మంచిది.

కర్కాటకం:

ఈరోజు ఆర్ధిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.స్నేహితులతో ఎంతో ఆనందంగా గడుపుతారు.

వినోదం నిండేలాగ గడపడానికి అనువైన రోజు ఇది.ఈరోజు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండడానికి సమయం దొరుకుతుంది.

సింహం:

దగ్గరి బంధువులను కలుస్తారు.వారి సహాయంతో వ్యాపారం బాగా చేస్తారు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

ఆర్ధికంగా కాస్త నష్టం ఉంటుంది.కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

ఆర్ధిక విషయాల్లో రాబడిలో దాపరికం లేకుంటే మంచిది.

కన్య:

మీ ఆశలు, ఆశయాలు ఈరోజు నెరవేరుతాయి.ఈరోజు మీ కష్టానికి ఫలితం ఉంటుంది.

గతంలో ఇబ్బంది పడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది.ఈరోజు మీరు ఎంతో గొప్పగా ఆనందంగా గడుపుతారు.

తులా:

మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి మీ మనసు అతిస్పష్టంగా ఉండడం ఎంతో అవసరం.ఈరోజు మీకంటే కూడా పక్కవారి కోసమే ఎక్కువ ఖర్చు పెడుతారు.

ఆఫీసులో ఈరోజు మంచి ఎదుగుదల ఉండే అవకాశం ఉంది.

వృశ్చికం:

బ్యాంకులో రుణాల కోసం ఎదురు చూసే మీకు అవి దొరికే అవకాశం ఉంది.మీ స్నేహితులతో బయటకు వెళ్తారు.

ఆర్ధిక ఇబ్బందులు తొలిగి మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

ధనస్సు:

డబ్బును పొదుపు చెయ్యాలి అనుకున్నప్పటికి మీరు చెయ్యలేరు.కొన్ని ఇబ్బందులు మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతాయి.

అయినప్పటికి కాస్త సమయాన్ని ఆనందంగా గడుపుతారు.

మకరం:

వివాహం జరిగిన వారికి అత్తమామల నుంచి మంచి ఆర్ధిక లాభాలు కలుగుతాయి.అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యంగా తయారవుతారు.

కొంత కోపానికి గురయ్యి మనసును పాడు చేసుకుంటారు.మీరు కాస్త ధ్యానం చేస్తే మంచి జరిగే అవకాశం ఉంది.

కుంభం:

మీరు ఖర్చు పెట్టె డబ్బును చూసుకోండి.ఆర్ధికంగా నష్టపోకుండా జాగ్రత్తగా ఉండండి.

ఆపీసులోని మీకు వ్యతిరేకంగా ఉన్నవారికి ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు జరిగే కొన్ని సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తాయ్.

మీనం:

మీరు చేసుకున్న ఒప్పందాలు ఒక కొలిక్కి వస్తాయి.పేరు ప్రతిష్టలను పొందుతారు.

మీకు తెలిసిన మహిళల ద్వారా పని అవకాశాలు కలిగే అవకాశం ఉంది.సరైన పద్దతిలో విషయాలను అర్ధం చేసుకుంటే మంచిది.

లేదంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

తాజా వార్తలు