సీసీఎస్ ఏసీపీ గా భాధ్యతలు స్వీకరించిన టి.రవి

ఖమ్మం సీసీఎస్ ఏసీపీ గా టి రవి ఈరోజు భాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా సిఐలు మల్లయ్యస్వామి, నవీన్ ఇతర అధికారులు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుఛ్చం అందజేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయం అటాచ్మెంట్ లో వున్న ఏసీపీ రవి గారు ఇటీవల ఖమ్మం సీసీఎస్ కు బదిలీ అయ్యారు.ఈ నేపథ్యంలో ఈరోజు భాధ్యతలు స్వీకరించారు.

ఆనంతరం ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ డీసీపీ గౌష్ అలమ్ ని, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్‌ చంద్ర బోస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఓరి దేవుడా.. 8 కేజీల బిర్యానీ ఎలా తినేశావేంటి సామీ! వీడియో వైరల్
Advertisement

Latest Khammam News