ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం( Palair Assembly constituency )లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivasa Reddy ) పర్యటించారు.ఈ మేరకు బైకుపై ప్రయాణించిన ఆయన ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ క్రమంలోనే ప్రజలు సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి పొంగులేటి సూచించారు.ఇది ప్రజలు ప్రభుత్వమన్న ఆయన తాము ప్రజల కోసం పని చేస్తున్నామని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt )తోనే ప్రజల వద్దకు పాలన సాధ్యమని స్పష్టం చేశారు.







