గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. ఖమ్మంలో డబ్బు పంపిణీ కలకలం..!!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్( Graduate MLC Election Polling ) జరుగుతున్న సమయంలో డబ్బుల పంపిణీ తీవ్ర కలకలం సృష్టించింది.ఈ మేరకు ఖమ్మం జిల్లాలోని( Khammam District ) సాయిగణేశ్ నగర్ లో ఈ డబ్బు పంపిణీ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

 Graduate Mlc Election Polling Money Distribution Confusion In Khammam Details, G-TeluguStop.com

సాయిగణేశ్ నగర్ లోని రాజకీయ నేత క్యాంపు కార్యాలయంలో డబ్బులు పంచుతున్నారనే వార్తలు రావడంతో జనం క్యూ కట్టారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతకు( Congress Leader ) సంబంధించిన ఆఫీస్ లో ఓటుకు రూ.500 పంచుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.కాగా వరంగల్ – ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube