ఖమ్మం ఎంపీ స్థానంలో( Khammam MP Seat ) పార్టీని గెలిపించి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి( Sonia Gandhi ) కానుకగా ఇద్దామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Minister Thummala Nageswar Rao ) అన్నారు.ఇందుకోసం అందరం ఐక్యంగా పని చేసి రఘురామిరెడ్డిని ( Raghurami Reddy ) గెలిపించాలని కోరారు.
జిల్లా ప్రజలతో పాటు కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ కు( Congress ) అండగా నిలిచారని మంత్రి తుమ్మల తెలిపారు.ఈ క్రమంలోనే రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Loksabha Elections ) ఖమ్మంగా ఎంపీగా రఘురామి రెడ్డి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని సూచించారు.