Khammam Municipal Corporation : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం( Khammam Municipal Corporation )లో విజిలెన్స్ సోదాలు కొనసాగుతున్నాయి.ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ, పబ్లిక్ హెల్త్ మరియు ఆర్టీసీ విభాగాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

 Vigilance Searches At Khammam Municipal Corporation Office-TeluguStop.com

ఖమ్మం మున్సిపాలిటీలో భారీస్థాయిలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అధికారులు దాడులు చేస్తున్నారని సమాచారం.

Telugu Brs, Khammam, Panchayat Raj, Public-Khammam

అయితే గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt ) అధికారంలో ఉన్న సమయంలో ఖమ్మం మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి.దీంతో విజిలెన్స్ అధికారులు ఏడు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube