శబరిమలలో సూర్యాపేట వాసి మృతి...!

సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన ఉయ్యాల లింగయ్య అయ్యప్ప మాల ధరించి శబరిమలకు వెళ్లి అక్కడే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు.

స్థానికులు సీఆర్పీ చేసిన లాభం లేకుండా పోయిందని అక్కడి స్థానికులు తెలిపినట్లు సమాచారం.

మృతుడు సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం రోడ్ లో వే బ్రిడ్జ్ వెనకాల నివాసం ఉంటారని తెలుస్తుంది.

Suryapet Man Died In Shabarimala, Suryapet District, Suryapet Man Died ,shabarim
ఎనిమిది మంది బెట్టింగ్ రాజాల అరెస్టు

Latest Suryapet News