కంగువ 1000 కోట్లు తెస్తుందా..?

సూర్య

శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ను స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నారు.

దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా విషయంలో దర్శక నిర్మాతలు చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారు.రీసెంట్ గా వచ్చిన సూర్య కంగువ టీజర్ సినిమాపై భారె క్రేజ్ తెచ్చింది.

సినిమా చూస్తుంటే పెను సంచలనాలను సృష్టించేలా ఉంది.కంగువ( Kanguva movie ) సినిమా గురించి అందులో నటించిన కన్నడ యాక్టర్ ధనుంజయ్ సూపర్ న్యూస్ చెప్పారు.

కంగువ సినిమా తప్పకుండా 1000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుందని అన్నారు.సినిమా చాలా బాగా వచ్చిందని.సూర్య సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బీభత్సం సృష్టిస్తుందని అన్నారు.

Advertisement

సూర్య కంగువ సినిమా నార్త్ సైడ్ ఇప్పటికే 400 కోట్ల దాకా బిజినెస్ చేసింది.తెలుగులో కూడా ఈ సినిమా బిజినెస్ భారీగా ఉంటుందని తెలుస్తుంది.సో బిజినెస్ లెక్కలు ఇలా ఉంటే సూర్య కంగువ తప్పకుండా 1000 కోట్లు కొట్టి తీరుతుందని ఫిక్స్ అవ్వొచ్చు.

ఈ సినిమాలో దిశా పటాని కథానాయికగా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ ( Devi Sri Prasad )మ్యూజిక్ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు