బాధపడుతున్న సన్నీ లియోన్

సెక్సీ భామ సన్నీ లియోన్ తెగ బాధపడుతోంది.నా పని నేను చేసుకోవడం కూడా తప్పేనా అంటోంది.

ఇంతకీ ఏం జరిగింది అని అడుగుతున్నారా? విషయంలోకి వెళ్తే, సన్నీ ని పదే పదే ట్యాగ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారట ట్విట్టర్ లోని ఆకతాయిలు.మాటి మాటికి సన్నీ గతాన్ని గుర్తుచేసేలా పదజాలాన్నీ వాడుతున్నారట.

" నేనెప్పుడో మారిపోయాను.ఎప్పుడో మరచిపోయిన గతాన్ని మాటిమాటికీ గుర్తు చేస్తున్నారు కొందరు మనసులేని వాళ్ళ.

ప్రస్తుతం నెను కేవలం నటిని మాత్రమే.నా పని నేను చేసుకోవడం కూడా తప్పేనా.

Advertisement

నన్ను బాధపెట్టి ఏం సాధిస్తున్నారో అర్థం కాదు." అంటూ వాపోయింది సన్ని.

సన్ని తదుపరి చిత్రం "మస్తిజాదే" షూటింగ్ పూర్తి చేసుకోని విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు