ఆ విగ్నేశ్వరుని ఆశీస్సులు, చల్లని దీవెనలు అందరిపై ఉండాలి..సుంకె రవిశంకర్

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో హునుమాన్ నగర్ లో గణపతి నవరాత్రులు సందర్బంగా పూజ కార్యక్రమంలో మాజీ శాసన శాసన సభ్యులు సుంకె రవిశంకర్, స్థానిక భారాస నాయకులతో కలిసి పాల్గొన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ విగ్నేశ్వరుని ఆశీస్సులు, చల్లని దీవెనలు రాష్ట్రం ప్రజలపై సుభిక్షంగా ఉండాలని కోరారు.

ఆయన వెంట మాజీ సర్పంచులు గుంటి శంకర్, చిందం రమేష్, కొప్పుల మల్లేశం, మాజీ మండల కో-ఆఫ్షన్ సభ్యులు మహ్మద్ ఆజ్జూ, భారాస నాయకులు పర్శ మల్లేశం, భీమానాతుని రమేష్, నల్లగొండ అనిల్ కుమార్, కమల్ గౌడ్, మల్లారపు చందు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

వైరల్.. గోరుపై నెహ్రూ చిత్రపటం

Latest Rajanna Sircilla News