కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం అవుతుంది..: కేటీఆర్

తెలంగాణ ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మోసం చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్( KTR ) అన్నారు.

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైందని తెలిపారు.

రైతులకు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) అధికారంలోకి వచ్చిన ఇన్ని రోజులు గడుస్తున్నా చేయలేదని కేటీఆర్ మండిపడ్డారు.అటు దేశ ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు.బీఆర్ఎస్ ఎంపీలుగా ఎన్నికయితేనే ప్రజా గొంతుకను వినిపించగలమని చెప్పారు.

ఈ నేపథ్యంలో ప్రజలు బీఆర్ఎస్ కు మద్ధతుగా నిలవాలని తెలిపారు.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు