Sreeleela: అది ఒప్పుకుంటే శ్రీలీల తప్పు చేసినట్టే..!

సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా త్వరలో మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.

ఈ మూవీ లో ఆల్రెడీ పూజా హెగ్దే ఒక హీరోయిన్ గా నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ గా మరో భామని సెలెక్ట్ చేశారట.

త్రివిక్రం తన ప్రతి సినిమాలో సెకండ్ హీరోయిన్ ని పెట్టడం అదొక సెంటిమెంట్ గా మారింది.ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల ని తీసుకున్నారని టాక్.

Sreeleela Wroing Choice Mahesh Trivikram Movie, Sreeleela, Pooja Hegde, Mahesh,

కన్నడ భామ శ్రీలీల తెలుగులో చేసిన పెళ్లిసందడి యావరేజ్ గా ఆడినా సినిమాతో అమ్మడికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.రవితేజ ధమాకాతో పాటుగా అమ్మడు మరో రెండు ఛాన్సులు అందుకుంది.

తెలుగులో వరుస ఛాన్సులు అందుకుంటున్న శ్రీలీల మహేష్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేస్తే అది పెద్ద మిస్టేక్ అవుతుందని చెప్పొచ్చు.శ్రీలీల ఈ పాత్ర చేయకుండా ఉంటేనే బెటర్ అని అంటున్నారు.

Advertisement

త్రివిక్రం సినిమాల్లో నటించిన సెకండ్ హీరోయిన్స్ కి అంత గుర్తింపు ఉండదు మరి శ్రీలీల కి అదే బ్యాడ్ సెంటిమెంట్ కొనసాగుతుందా లేదా అన్నది చూడాలి. ఈ మూవీ మొదటి షెడ్యూల్ పూర్తి కాగా మహేష్ ఫ్యామిలీలో వరుస డిస్టబన్స్ కారణంగా షూటింగ్ వాయిదా వేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు