రెచ్చిపోతున్న శివాత్మిక .. ఈ గ్లామర్ డోస్ భరించలేం అంటున్న అభిమానులు!

సీనియర్ హీరో హీరోయిన్ అయిన డాక్టర్ రాజశేఖర్, జీవితల గురించి మనందరికీ తెలిసిందే.ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

అందులో ఒకరు శివాత్మిక రాజశేఖర్ కాగా మరొకరు శివాని రాజశేఖర్. వీరిద్దరిలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం శివాత్మిక రాజశేఖరే అని చెప్పవచ్చు.

శివాని రాజశేఖర్ కాస్త సైలెంట్ అయినప్పటికీ శివాత్మిక రాజశేఖర్ మాత్రం కేవలం సినిమాల పరంగా మాత్రమే కాకుండా హాట్ ట్రీట్ తో కూడా ఇక హైలెట్ అవుతూ ఉంటుంది.మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే శివాత్మిక రాజశేఖర్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ కుర్రకారుకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.

అందులో భాగంగానే తాజాగా ఇంస్టాగ్రామ్ లో కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది.జీవిత, రాజశేఖర్ దంపతుల కుమార్తెగా ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక దొరసాని అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర తెరకెక్కించిన విషయం తేలిసిందే.అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న విధంగా విజయం సాధించలేక పోయినప్పటికీ ఆ సినిమాలో నటించిన రాజశేఖర్ కు మాత్రం మంచి గుర్తింపు దక్కింది.

మొదటి సినిమాతో ఆకట్టుకున్న శివాత్మిక రాజశేఖర్‌కు ఆ తరువాత వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి.

కానీ, ఆమె మాత్రం తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే ఒప్పుకుంటోంది.ఇందులో భాగంగానే రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న రంగమార్తండ సినిమాలో భాగమైంది.ఇందులో శివాత్మిక వినూత్నంగా డిజైన్ చేసిన ముఖ్యమైన పాత్రను చేస్తున్నట్లు తెలిసింది.

ఇకపోతే అసలు విషయానికి వస్తే తాజాగా శివాత్మిక రాజశేఖర్ తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేసింది.అందులో చిన్ని డ్రెస్సులతో సెల్ఫీలను దిగిన ఫోటోలను షేర్ చేసింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలను చూసిన అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తుండగా ఇంకొందరు నెటిజన్లు మాత్రం ఈ గ్లామర్ డోస్ ని భరించలేం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు