సల్మాన్ ఖాన్ ని ముద్దులతో ముంచేసిన నటి.. మందు కొట్టావా అంటూ ఆమెపై ట్రోల్స్?

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్, ఆమె భర్త ఆయుష్ శర్మ లు ఈద్ పార్టీ ను నిర్వహించారు.

ఇక ఈ పార్టీకి బాలీవుడ్ లోని చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు ఈ క్రమంలోనే ఈ పార్టీకి బిగ్ బాస్ బ్యూటీ నటి సింగర్ షెహనాజ్ గిల్ కూడా హాజరయ్యింది.

ఇక ఈ పార్టీలో సల్మాన్ ఖాన్ ను కలిసిన ఆమె సల్మాన్ ఖాన్ కు హద్దులు ఇవ్వడమే కాకుండా అతడిపై ముద్దుల వర్షం కురిపించింది.ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ విడుదలవుతున్నాయి.

అయితే పార్టీలో షెహనాజ్ గిల్ ప్రవర్తించిన తీరును చూసి కొంత మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అంత పెద్ద హీరోకి అలా ముద్దులు పెట్టేసింది ఏమిటి? దొరికిందే ఛాన్స్ అని మీద పడుతోంది.తాగిన వ్యక్తి లాగా ప్రవర్తిస్తోంది.

సిద్ధార్థ శుక్ల లేకుండానే ఈద్ పార్టీ జరుపుకుంటున్నాను అన్న బాధ కొంచమైన లేదు.అంటూ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆమె పై ట్రోల్స్ చేస్తూ కామెంట్స్ చేయడంతో రంగంలోకి దిగారు.

షెహనాజ్ గిల్ అభిమానులు ఆమెను ఏమైనా అంటే ఊరుకునేది లేదు అంటూ రెచ్చిపోతున్నారు.అంతేకాకుండా ఆమె నిజాయితీని ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.సిద్ధార్థ శుక్లా ఖచ్చితంగా షెహనాజ్ గిల్ ఈ విధంగా చూస్తే సంతోషిస్తాడు.

కానీ మీరు సల్మాన్ ఖాన్,షెహనాజ్ గిల్ మధ్య ఏదో ఉంది అంటూ లేనిపోనివన్నీ సృష్టించకండి అంటూ అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు.అంతే కాకుండా అభిమానులు షెహనాజ్ గిల్ కి మద్దతుగా నిలుస్తున్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్ చేసిన పని తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. తారక్ ను చూడాలని 300 కిలోమీటర్లు నడిచాడా?
Advertisement

తాజా వార్తలు